‘అంబేడ్కర్ ను స్ఫూర్తిగా తీసుకుంటున్న ప్రపంచ దేశాలు’
దిశ, నాగార్జునసాగర్: హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా డా. బీఆర్. అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ఉందని, దీనివలన అనేక మంది ప్రయోజనం పొందుతున్నారాని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్. అంబేడ్కర్ 130 వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ చట్టసభలలో ఇతర రంగాలలో ఆయా వర్గాలకు రావాల్సిన హక్కులు, రిజర్వేషన్ ల గురించి రాజ్యాంగంలో వివరించారన్నారు. ప్రపంచ దేశాలు సైతం అంబేడ్కర్ ను […]
దిశ, నాగార్జునసాగర్: హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా డా. బీఆర్. అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ఉందని, దీనివలన అనేక మంది ప్రయోజనం పొందుతున్నారాని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్. అంబేడ్కర్ 130 వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ చట్టసభలలో ఇతర రంగాలలో ఆయా వర్గాలకు రావాల్సిన హక్కులు, రిజర్వేషన్ ల గురించి రాజ్యాంగంలో వివరించారన్నారు. ప్రపంచ దేశాలు సైతం అంబేడ్కర్ ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్, నందికొండ మున్సిపల్ ఇంచార్జ్ సునీల్ రావు, బ్రహ్మానంద రెడ్డి, విక్రం, మోహన్, తదితరులు పాల్గొన్నారు.