సిద్దిపేట పురపోరుకు బీజేపీ రెండవ జాబితా విడుదల

దిశ సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీకి ఈనెల 30న,ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.43 వార్డులకు గాను 12 వార్డుల జాబితాతో కూడిన బీజేపీ అభ్యర్థుల తొలి లిస్టును బీజేపీజిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆదివారం తొమ్మిదో వార్డు రెండవ జాబితాను ప్రకటించారు. తొలి జాబితా: 22వ,వార్డు అభ్యర్థిగా దూది శ్రీకాంత్ రెడ్డి, 13వవార్డు పత్రి శ్రీనివాస్ యాదవ్, 19వ వార్డు కొమ్ము భాను, 36వవార్డు ధర్పల్లి లావణ్య శ్రీనివాస్, 33వవార్డు పైసా సుగుణ రామకృష్ణ, […]

Update: 2021-04-18 02:08 GMT

దిశ సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీకి ఈనెల 30న,ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.43 వార్డులకు గాను 12 వార్డుల జాబితాతో కూడిన బీజేపీ అభ్యర్థుల తొలి లిస్టును బీజేపీజిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆదివారం తొమ్మిదో వార్డు రెండవ జాబితాను ప్రకటించారు.

తొలి జాబితా:

22వ,వార్డు అభ్యర్థిగా దూది శ్రీకాంత్ రెడ్డి, 13వవార్డు పత్రి శ్రీనివాస్ యాదవ్, 19వ వార్డు కొమ్ము భాను, 36వవార్డు ధర్పల్లి లావణ్య శ్రీనివాస్, 33వవార్డు పైసా సుగుణ రామకృష్ణ, 8వవార్డు గుండం సరిత లక్ష్మారెడ్డి, 4వ వార్డు ముషినం లక్ష్మి నర్సవ్వ, 25వ వార్డు శ్రీరాం నర్సింహ స్వామి, 14వ వార్డు ముధం స్వర్ణలత రాజిరెడ్డి, 24వవార్డు నీలం దినేష్, 20వవార్డు బీర్రు రమ్య ప్రశాంత్, 9వవార్డు చెంది సత్యనారాయణ లతో కూడిన జాబితాను అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు.

రెండవ జాబితా:

7వ వార్డు పోతిరెడ్డి గారి ప్రేమల వీరారెడ్డి ,10 వ వార్డు గడ్డకారి ఎల్లవ్వ పెంటయ్య , 15 వ వార్డు బి. రేవతి సత్యనారాయణ, 16 వ వార్డు బొల్లవేని యాదగిరి , 17 వ వార్డ్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ ,30 వ వార్డ్ దూడం శ్రీజ రాజు , 38 వ వార్డ్ సొప్పదండీ విద్యాసాగర్, 41 వ వార్డ్ సిద్ధుల సంపత్, 26 వ వార్డ్ కెమ్మసారం సంతోష్ లతో కూడిన రెండు జాబితాలను ప్రకటించారు.

Tags:    

Similar News