జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. విపత్తు నిర్వహణ నిధి నుంచి పరిహారం చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించింది. డీఆర్‌వో నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని […]
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. విపత్తు నిర్వహణ నిధి నుంచి పరిహారం చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించింది. డీఆర్‌వో నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.