జాంబాగ్‌ డివిజన్‌లో ఉద్రిక్తత

దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జాంబాగ్ డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక జూబ్లీ హైస్కూల్ పోలింగ్ స్టేషన్‌లో రిగ్గింగ్ జరుగుతోందని టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ గౌడ్ ఆందోళన నిర్వహించారు. ఎంఐఎం నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఆనంద్ గౌడ్ పై ఎంఐఎం నేతలు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2020-12-01 04:52 GMT

Tags:    

Similar News

టైగర్స్ @ 42..