యాంటీ రోమియొ స్క్వాడ్‌లు యాక్టివేట్ చేసిన ప్రభుత్వం..ఆకతాయిలకు ఇక దరువే..
దిశ, వెబ్ డెస్క్: యూపీలో తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చి యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్: యూపీలో తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చి యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు భద్రత కల్పించేందుకు గాను ఉత్తరప్రదేశ్ లో మళ్లీ యాంటీ రోమియో స్క్వాడ్‌లను ప్రారంభించింది. ఇది మహిళలకు భద్రత కల్పించడం తో పాటు ఆకతాయిల సంగతి చెప్తుంది. అదనపు చీఫ్ సెక్రటరీ నవనీత్ సెహగల్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 15 వరకు పక్షం రోజుల పాటు డ్రైవ్ కొనసాగుతుంది. "పాఠశాలలు, కళాశాలల దగ్గర యాంటీ-రోమియో స్క్వాడ్‌లు తీరుగుతుంటాయి." అని సెహగల్ చెప్పారు. "సాయంత్రం, రద్దీ మార్కెట్లు, రద్దీ ప్రదేశాల్లో పోలీసులు పెట్రోలింగ్ చేపడతారు," అని అదనపు చీఫ్ సెక్రటరీ నవనీత్ సెహగల్ అన్నారు.