TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీ - 2022కి కమిటీలను ప్రకటించిన మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ ఆవిర్భాన దినోత్సవాన్ని ఈ నెల 27న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించేందుకు అధిష్ఠానం సకల ఏర్పాట్లు చేస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ఆవిర్భాన దినోత్సవాన్ని(TRS Plenary) ఈ నెల 27న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించేందుకు అధిష్ఠానం సకల ఏర్పాట్లు చేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రతిఏటా పండుగలా జరుపుకునే ఈ వేడుకలకు వచ్చే వారికి పార్టీ పాసులను జారీ చేస్తోంది. ఎంట్రీ పాస్ ఉన్న వారే వేడుకలకు రావాలని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. తాజాగా ఆవిర్భావ దినోత్సవం విజయవంతం కోసం కేటీఆర్ పలు కమిటీలను ప్రకటించారు.
ఆహ్వాన కమిటీ :
1. సబితా ఇంద్రారెడ్డి, మంత్రి
2. రంజిత్ రెడ్డి, ఎంపీ
3. గాంధీ , ఎమ్మెల్యే
4. విజయ లక్ష్మి, హైదరాబాద్ మేయర్
5. మంచిరెడ్డి కిషన్ రెడ్డి , ఎమ్మెల్యే
సభా వేదిక ప్రాంగణం అలంకరణ:
1. గోపీనాథ్ , ఎమ్మెల్యే
2. బాలమల్లు , చైర్మన్
3. మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్
ప్రతినిధుల నమోదు, వలంటరీ:
1. శంభిపూర్ రాజు , ఎమ్మెల్సీ
2. శ్రీధర్ రెడ్డి రావుల, చైర్మన్
3. మన్నే కృషంక్, చైర్మన్
పార్కింగ్ :
1. కేపి వివేక్ , ఎమ్మెల్యే
2. బండి రమేష్ , పార్టీ జనరల్ సెక్రెటరీ
3. బొంతు రామ్మోహన్, హైదరాబాద్ మాజీ మేయర్
ప్రతినిధుల భోజనం:
1. మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే
2. నవీన్ కుమార్ రావు, ఎమ్మెల్సీ
3. సుధీర్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే
తీర్మానాల కమిటీ:
1. మధుసూదనాచారి, ఎమ్మెల్సీ
2. పర్యదా కృష్ణమూర్తి, పార్టీ జనరల్ సెక్రెటరీ
3. శ్రీనివాస్ రెడ్డి - మాజీ ఎమ్మెల్సీ
మీడియా:
1. బాల్క సుమన్ , ఎమ్మెల్యే
2. భాను ప్రసాద్ , ఎమ్మెల్సీ
3. కర్నె ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్సీ
4. గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే