హైదరాబాద్‌లో 'ట్రెడిషనల్ మెడిసిన్సెంటర్'
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో డబ్ల్యూహెచ్ఓ - 'Traditional Medicine Center' in Hyderabad
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్సెంటర్ఆఫ్ ట్రెడిషనల్మెడిసిన్ అందుబాటులోకి రానున్నది. ఈ కేంద్రంలో భారతీయ సాంప్రదాయంతో కూడిన మందుల తయారీ, రీసెర్చ్ జరగనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇవ్వడమే కాకుండా, సౌకర్యాలు, కేంద్రం ఏర్పాటుకు క్లియరెన్స్వంటి పనులను పర్యవేక్షించనున్నది. అయితే గతంలో ఐడీపీఎల్ఏరియాలో దీని కొరకు ల్యాండ్ఇవ్వనున్నట్లుస్టేట్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. కానీ ఆ ఏరియాలో గ్రీన్ జోన్ నష్టపోతున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు బుధవారం లేఖ రాశారు. తమ ప్రభుత్వం ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ కు అనువైన స్థలాన్ని వేరే చోట ఉచితంగా ఇస్తుందని వివరించారు.