మరీ ఇంత ఘోరమా.. ఉడుముపై యువకుడి అత్యాచారం

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది.

Update: 2022-04-09 04:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది. ఇన్ని రోజులు మహిళలు, మైనర్ బాలికలపైనే అత్యాచారం చేసి దుర్మార్గులు ఇప్పుడు ఏకంగా మూగజీవాలను కూడా వదలడం లేదు. మూగ జీవాలను సైతం లైంగికంగా వేధిస్తున్న దారుణ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఫారెస్ట్‌లో ఉడుము‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. రాష్ట్రంలోని సతారాలోని సహ్యాద్రి టైగర్‌ ప్రాజెక్ట్‌‌కి వెళ్లిన రంజిత్‌ అనే వ్యక్తి ఉడుమపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనను చూసిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయంతో పోలీసులు నిందితునితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు వేట తుపాకులతో అడవిలో తిరుగుతుంటారని తెలుస్తోంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..