సమంత దారి సమంతదే .. నా దారి నాదే...నాగచైతన్య
దిశ,వెబ్డెస్క్ : నాగ చైతన్య సమంత వీడాకులు తీసుకుని చాలా రోజులు అవుతుంది.
దిశ,వెబ్డెస్క్ : నాగ చైతన్య సమంత వీడాకులు తీసుకుని చాలా రోజులు అవుతుంది. అయినా ఆ విషయం ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక చోట చర్చకు రావడం జరుగుతోంది. సమంత ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న విషయం అందరికీ తెలిసిందే.ఈ షోలో విడాకులకు సంబంధించిన విషయం పై సమంత సంకోచం లేకుండా మాట్లాడారు. కానీ నాగ చైతన్య ఈ విషయంపై మౌనం పాటిస్తూ వస్తున్నారు. తన వ్యక్తి గత జీవితం గురించి మాట్లాడుకోవటాన్ని ఇష్టపడను అని అన్నారు. నా సినీ జీవితం కంటే వ్యక్తిగత జీవితం పెద్ద హెడ్ లైన్ గా మారింపోయింది. సినీ రంగంలో నేనే సాదించిన విజయాలు చాలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకోవటం లేదు. ఇది నాకు చాలా చికాగు కలిగిస్తున్న అంశం. సినిమా రంగంలో వ్యక్తిగత జీవితం కూడా వార్తా వస్తువే అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. మీము వీడాకులు తీసుకునేటప్పడు ఇద్దరం కలిసి ఓ ప్రకటనలో చెప్పేశామని నాగచైతన్య అన్నారు. సమంత దారీ సమంతదే.. నా దారి నాదే అని ఓ జాతీయ మీడియాతో తో మాట్లాడుతూ స్పష్టం చేశారు.