Purna Shalabhasana Yoga: పూర్ణా శలభాసనం ప్రయోజానాలేంటి?
Purna Shalabhasana Yoga Health Benefits and Steps| మొదటగా బల్ల పరుపు నేలపై బోర్లా పడుకోవాలి. తర్వాత బాడీని రిలాక్స్ చేసి రెండు చేతులను వెల్లకిలా పెట్టి అరచేతులను తొడలకింద ఉంచాలి. ఇప్పుడు తలను నిటారుగా చేసి గదవను మాత్రమే నేలపై ఆన్చాలి. తర్వాత పొట్టనిండా
దిశ, ఫీచర్స్: Purna Shalabhasana Yoga Health Benefits and Steps| మొదటగా బల్ల పరుపు నేలపై బోర్లా పడుకోవాలి. తర్వాత బాడీని రిలాక్స్ చేసి రెండు చేతులను వెల్లకిలా పెట్టి అరచేతులను తొడలకింద ఉంచాలి. ఇప్పుడు తలను నిటారుగా చేసి గదవను మాత్రమే నేలపై ఆన్చాలి. తర్వాత పొట్టనిండా గాలి పీల్చి నెమ్మదిగా ఒకేసారి రెండు కాళ్లను లేదా ఒక్కో కాలును వీలైనంత పైకి లేపాలి. తర్వాత రెండు కాళ్లను జతచేసి సాధ్యమైనంత తలవైపు లాగాలి. అలా గాల్లోనే కాసేపు ఆపిన తర్వాత శ్వాస వదలాలి. అరచేతులను నేలపై నుంచి ఎటూ కదపకూడదు.
ప్రయోజానాలేంటి?
* రుతుక్రమ సమస్యలకు చెక్ పెడుతుంది.
* వాతం, కీళ్లనొప్పులు తొలగిపోతాయి.
* వెన్నునొప్పి నుంచి ఉపశమనం.
* సయాటికా సమస్య తగ్గిపోతుంది.
ఇది కూడా చదవండి: అర్ధ శలభాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?