అక్కడ హెయిర్ తీసేస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరు.. స్టార్ హీరోయిన్
దిశ, సినిమా: ప్రముఖ మోడల్ యూకేకు చెందిన ఫెనెల్లా ఫాక్స్ తన అలవాట్లను వెల్లడించింది. ఈ మేరకు తన శరీరంలో చెమట వాసన అంటే ఇష్టమని, ముఖ్యంగా చంకలోని స్మెల్ అంటే చెప్పలేనంత పిచ్చి అంటూ అభిమానులను ఆశ్యర్యానికి గురిచేసింది.
దిశ, సినిమా: ప్రముఖ మోడల్ యూకేకు చెందిన ఫెనెల్లా ఫాక్స్ తన అలవాట్లను వెల్లడించింది. ఈ మేరకు తన శరీరంలో చెమట వాసన అంటే ఇష్టమని, ముఖ్యంగా చంకలోని స్మెల్ అంటే చెప్పలేనంత పిచ్చి అంటూ అభిమానులను ఆశ్యర్యానికి గురిచేసింది. అంతేకాదు స్వెట్ మనశరీరం నుంచి సహజంగా విడుదలవుతుందన్న మోడల్.. దాని కోసం ఎలాంటి డియోడరెంట్‌లు ఉపయోగించాల్సిన అవసరం లేదని, తాను ఏది వాడనని స్పష్టం చేసింది. ఇక రెండేళ్లకోసారి చంకలోని వెంట్రుకలను ట్రిమ్ చేసుకుంటానన్న ఫాక్స్.. 'కొందరిలో హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దీంతో వారిలో చెమట రూపంలో శరీరంలోని దుర్గంధం బయటకు వెళ్లిపోతుంది. కొందరిలో ముక్కు మీద, అరిచేతుల్లో, నుదురు మీద చెమట వస్తుంది. కొందరిలో చంకలో ఎక్కువగా స్వెట్ రావడంతో వారానికి ఒకసారి ట్రిమ్ చేస్తుంటారు. కానీ, నేను అంత త్వరగా తీసేయను. స్మెల్ రాకుండా సెంట్ కూడా వాడను. ఎందుకంటే వాటివల్ల సైడ్ ఎఫైక్ట్స్ ఉంటాయి' అంటూ కంపుకొట్టే మాటలు చెప్పింది. చివరగా తను హెయిర్ తొలగిస్తే అభిమానులు ఫీల్ అవుతారని చెప్పడం విశేషం.