లలిత్ మోదీతోనే కాదు.. 9 మందితో సుస్మితా సేన్ డేటింగ్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం బాలీవుడ్ నటి సుస్మితా సేన్, IPL ఫౌండర్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో డేటింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం బాలీవుడ్ నటి సుస్మితా సేన్, IPL ఫౌండర్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో డేటింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ లలిత్ మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఇది తెలిసి అంతా షాకవుతున్నారు. ఈ క్రమంలో ఆమె లలిత్ మోదీతో సహా 9 మందితో గతంలో సహాజీవనం చేసినట్లు తెలుస్తోంది. తనకంటే చిన్నవాడైన మోడల్ రోహ్మాన్ షాల్‌తో,వ్యాపారవేత్తలు రితిక్ ఖాసిన్, సబీర్, సంజయ్ నారంగ్, ఇంతియాజ్ లతో డేటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా డైరెక్టర్లు విక్రమ్ భట్, ముద్దాసిర్, మానవ్ మీనన్, నటుడు రణ్ దీప్ హుడాలతో, ప్రేమాయణం నడిపింది.
ఇవి కూడా చదవండి
భర్త కోరిక మేరకు.. బాలికను గదిలోకి తోసి ఆపై నీచానికి ఒడిగట్టిన భార్య