Mamata Banerjee: ఆ భాష నేర్చుకోవాలని ఫిక్స్ అయిన ముఖ్యమంత్రి
Mamata Banerjee Decided to Learn Gorkhali Language to Communicate better with People Of Darjeeling| ప్రభుత్వ ప్రవేశ పెడుతున్న పథకాలను ట్రైబల్ ప్రాంతాల ప్రజలకు అర్థమయ్యేలా వివరించడానికి తాను గూర్ఖాలీ భాషను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు
దిశ, వెబ్‌డెస్క్: Mamata Banerjee Decided to Learn Gorkhali Language to Communicate better with People Of Darjeeling| ప్రభుత్వ ప్రవేశ పెడుతున్న పథకాలను ట్రైబల్ ప్రాంతాల ప్రజలకు అర్థమయ్యేలా వివరించడానికి తాను గూర్ఖాలీ భాషను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. డార్జిలింగ్ పర్యటనలో ఉన్న మమత.. డార్జిలింగ్ కొండల ప్రజలతో మరింత సమర్థవంతంగా పథకాలను వివరించడాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలపింది. "నా మేనల్లుడు కుర్సియోంగ్‌లో నివాసం ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.. పెళ్లయిన తర్వాత ఆమె దగ్గర గూర్ఖాలీ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను" పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. చెప్పారు.