కేయూ క్యాంపస్ విద్యార్థి మృతి.. కాల్వలో లభ్యమైన డెడ్‌బాడీ..

దిశ, కేయూ క్యాంపస్: హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యారి లెక్క- latest Telugu news

Update: 2022-03-06 15:18 GMT

దిశ, కేయూ క్యాంపస్: హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యారి లెక్క చందు శనివారం ఎస్ఆర్ఎస్పీ కాల్వలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయంతో కాల్వ పరివాహక ప్రాంతంలో వెతకగా.. ఆదివారం దేశాయిపేట వద్ద చందు మృతదేహాం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతుడు చందు ఖిలా వరంగల్ మండలంలోని అల్లిపూర్ గ్రామ వాసి. చందు మృతితో అల్లిపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News