Indian Badminton Team CWG: సెమీస్‌లో భారత బ్యాడ్మింటన్‌ జట్టు..

Indian Badminton Team Sail into Semi final of mixed event at CWG 2022| కామన్‌వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా 3–0తో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప

Update: 2022-08-01 11:38 GMT

దిశ, వెబ్‌డెస్క్ : Indian Badminton Team Sail into Semi final of mixed event at CWG 2022| కామన్‌వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా 3–0తో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప.. 2-0 తో జెరార్డ్-జోర్డాన్‌పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్‌.. మూడో మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్‌ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: 2022 కామన్వెల్త్ గేమ్స్.. అత్యధిక పతకాలు సాధించిన దేశాలు

Tags:    

Similar News