ప్రభుత్వమే జడ్జీలను తప్పుదోవ పట్టిస్తుంది : CJI NV Ramana
దిశ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు ప్రధాన నాయ్యమూర్తి శనివారం మాట్లాడుతూ ప్రభుత్వమే
దిశ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు ప్రధాన నాయ్యమూర్తి శనివారం మాట్లాడుతూ ప్రభుత్వమే నాయ్యమూర్తులను పక్క దారి పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి అమన్‌కుమార్‌సింగ్ పై అవినీతి నిరోధకం కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది . ఇప్పుడు నమోదైనా ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు పై సవాలు చేసింది. రాష్ర్ట హైకోర్టులో రద్దు చేసినట్టు నాయ్యమూర్తి సిద్థార్థ పేర్కొన్నారు. దీని పై స్పదింస్తూ సుప్రీంకోర్టు నాయ్యమూర్తి ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశాడు. ఛత్తీస్‌గడ్ తరుపున వాదించిన రాకేశ్‌దివేదికి సీనియర్ నాయ్యమూర్తిగా ఉంటూ ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు . మీ మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా ఉండవచ్చు కానీ.. కోర్టును అప్రతిష్టం చేయవద్దు అన్నారు.