Corona Update.. గడిచిన 24 గంటల్లో 12,249 కొత్త పాజిటివ్ కేసులు
Corona Update In India, 12,249 New Cases| నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు, మళ్లీ తిరిగి పుంజుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,249 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 9,862 రికవరీలు, 13 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య
దిశ, వెబ్ డెస్క్: Corona Update In India, 12,249 New Cases| నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు, మళ్లీ తిరిగి పుంజుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,249 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 9,862 రికవరీలు, 13 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇది నిన్నటి కంటే 23% శాతం ఎక్కువగా ఉంది. దీంతో ప్రస్తుతం దేశంలో 81,687 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24, 903 కి చేరుకుంది.