సూసైడ్ చేసుకోవడానికి సలహా అడిగిన నెటిజన్.. స్పందించిన పోలీసులు!

దిశ, డైనమిక్ బ్యూరో: ఏ చిన్న సమస్య ఎదురైనా, పరీక్షల్లో, లవ్‌లో ఫెయిల్ అయినా ఆత్మహత్యలు చేసుకోవడం నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం.

Update: 2022-04-10 05:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏ చిన్న సమస్య ఎదురైనా, పరీక్షల్లో, లవ్‌లో ఫెయిల్ అయినా ఆత్మహత్యలు చేసుకోవడం నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం. అయితే, ఇలాంటి ఆత్మహత్యలను తగ్గించేందుకు పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయినా.. ఏమాత్రం మారకుండా, క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని కుటుంబ సభ్యులను ఒంటరి చేసి వెళ్లిపోతున్నారు. అయితే, ట్విట్టర్లో ఓ నెటిజన్ ''ఆత్మహత్య ఎలా చేసుకోవాలి'' అని సలహా అడుగుతూ.. పోలీసులకు చిక్కాడు. వెంటనే స్పందించిన హైదరాబాద్ సిటీ పోలీసులు.. ఆ వ్యక్తి పూర్తి వివరాలు చెప్పాలని కామెంట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

Tags:    

Similar News