TS Main: అక్కడ ఎకరం భూమి రూ.3 కోట్ల.. ఎగిరిగంతేస్తున్న రియల్ వ్యాపారులు
అక్కడ ఎక్కడ ఎకరం భూమి రూ.3 కోట్లు అంట.

* అక్కడ ఎక్కడ ఎకరం భూమి రూ.3 కోట్లు అంట. నిన్న, మొన్నటి వరకు ఎకరం రూ.10 లక్షలు కూడా పలుకని ఆ భూములకు నేడు అంత క్రేజ్ ఎందుకొచ్చింది. అక్కడే భూములను కొనుగోలు చేసేందుకు బడా బాబులు ఎందుకు ఎగబడుతున్నారు. తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
* మెగాస్టార్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనను అభిమానించే వారు లేరంటే అతిశయోక్తి కాదు. సపరేట్ ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. అడపాదడపా సినిమాలు చేస్తున్నా ఏమాత్రం క్రేజ్ తగ్గని పద్మభూషణుడికి మరో అరుదైన గౌరవం దక్కింది.. ఆయన ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కబోతోందని మీకు తెలుసా.. ఆ వివరాలు ఏంటో తెలియాలంటే చూసేద్దాం రండి.
* నిరుద్యోగుల అమాయకత్వాన్ని అసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వివిధ పద్ధతుల్లో నయో మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా, డార్క్ వెబ్ ద్వారా నిరుద్యోగుల పర్సనల్ డేటాను సేకరిస్తున్నా కేటుగాళ్లు.. అమాయకులను బురిడీ కొట్టించేందుకు చేస్తున్న పని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ వారు చేస్తున్న మోసం ఏంటో చూడండి.
* మూడేళ్ల ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడబోతోందా.. కాల్పుల విమరణపై ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధక్షుడు పుతిన్ ఏం మాట్లాడారు.. ఎలాంటి ప్రతిపాదనలు ఆయన ముందుంచారు. పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.. మీరూ చదివేయండి.
* ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరమాంకానికి చేరుకుంది. నేడు ముంబై వేదికగా ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. అయితే, టోర్నీలో ఆ జట్లు ఎలా ఫైనల్ పోరుకు చేరాయి.. ఇరు జట్ల బలాలు ఏంటి.. డబ్ల్యూపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోబోయే జట్టు ఏదో తెలియాలంటే ఓ లుక్కేయండి మరి.