TG Main: రష్మిక మందన్నపై శ్రీలీల సంచలన వ్యాఖ్యలు.. అంత మాట అనేసిందేంటి!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నపై ఓ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

Update: 2025-03-18 03:11 GMT
TG Main: రష్మిక మందన్నపై శ్రీలీల సంచలన వ్యాఖ్యలు.. అంత మాట అనేసిందేంటి!
  • whatsapp icon

* నేషనల్ క్రష్ రష్మిక మందన్నపై ఓ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇటీవల విడుదల కాబోతున్న ఓ మూవీలో అసలు ముందు రష్మికనే హీరోయిన్‌గా అనుకున్నారట.. కానీ, కొన్ని సీన్లు షూట్ చేశాక ఆమెను మూవీ నుంచి తప్పించారట.. ఇంతకీ రష్మికపై కామెంట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరు..? ఏంటా కథ తెలుసుకోండి.

* ఇప్పటికే విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ, కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టులపై కమిషన్ విచారణతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ సారి ఏకంగా రూ.160 కోట్లు స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా స్కామ్.. మీరూ లుక్కేయండి.

* ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీలను కలుపుకుపోతా అంటున్నారు. ఏకంగా ఢిల్లీలో పోరాడుమంటూ ఆగర్భ శత్రువు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సైతం కబురు పంపాడు. అసలు విషయం మీకూ తెలుసుకోవాలని ఉందా ఇక్కడ క్లిక్ చేయండి.

* టెస్టుల్లో ఆ ప్లేయర్ ప్రదర్శనపై భారత మాజీ కెప్టెన్ తీవ్రం ఆందోళన వ్యక్తం చేశాడు. తప్పులను సరిదిద్దుకునే ఇప్పటికైనా మెరుగైన ప్రదర్శన చేయాలని సూచించాడు. ఎవరా ప్లేయర్.. మీరు చూసేయండి.

* పెళ్లై ఆమెకు ఇద్దరు సంతానం. 12 ఏళ్లకు ఆమెకు మళ్లీ చదువుకోవాలని అనిపించింది. ఆమెకు సంకల్పానికి భర్త సహకారం కూడా తోడవ్వడంతో తెలంగాణ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి ఏకంగా డాక్టరేట్‌ను అందుకుంది.. ఇంతకీ ఆ లేడీ ఎవరు.. ఆమె పడిన కష్టాలేంటి చదివేయండి ఇక.

Tags:    

Similar News