TG Main: కాషాయ దళంలో నయా జోష్.. కొత్త సారథిగా ఆ నేత పేరు ఫిక్స్!
రాష్ట్రంలోని సగటు బీజేపీ కార్యకర్త ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చింది.

* రాష్ట్రంలోని సగటు బీజేపీ కార్యకర్త ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చింది. పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం ఆ నేత పేరును దాదాపు ఫిక్స్ చేసిందట.. ఇక అధికారిక ప్రకటనే అలస్యమట. ఇంతకీ ఆ నేత ఎవరు.. చూసేద్దాం పదండి మరి.
* బీసీల చిరకాల స్వప్నం త్వరలో నెరవేరబోతోంది. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో అన్ని పార్టీలు బిల్లుకు ఆమోదం తెలిపాయి. కానీ, అనూహ్యంగా బీసీ బిల్లు ఆమోదంపై అధికార కాంగ్రెస్ సంబురాలకు దూరంగా ఉంది. అందుకు కారణం ఏంటి.. ప్రభుత్వ పెద్దల మనసుల్లో ఏముంది తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
* అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు గొంతు నొక్కుతున్నరట.. అసలు అయనను మాట్లాడనివ్వట్లేదట. అదేవిధంగా సర్కార్‌పై హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు.. ఇంతకీ ఆ ఆరోపణలు ఏంటి.. మీరూ చదివేయండి.
*మూడేళ్ల ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడబోతోందా.. కాల్పుల విమరణపై ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధక్షుడు పుతిన్ ఏం మాట్లాడారు.. ఎలాంటి ప్రతిపాదనలు ఆయన ముందుంచారు. తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
* 34 ఏళ్ల క్రితం రిలీజైన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మూవీ ఈ నెల 11న రీ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. అప్పట్లో సంచలనం సృష్టించిన మూవీ తిరిగి విడుదల అవుతుండటంలో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.. ఇంతకీ అప్పట్లో అంతలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆ మూవీ ఏంటి మీరూ చేసేయండి.