TG Inter Admissions: గుడ్ న్యూస్.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు మరో ఛాన్స్

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు మరోసారి గడువు పొడిగించారు.

Update: 2024-09-28 05:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ కోసం చూస్తున్నవారి కోసం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల నిమిత్తం మరోసారి గడువు పొడిగించారు.రూ.500 ఆలస్య రుసుముతో అక్టోబర్ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన వెలువరించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.


Similar News