కళ్లు గీత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్

కళ్లు గీత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా గీత కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ

Update: 2024-07-13 15:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: కళ్లు గీత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా గీత కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. చెట్టు ఎక్కుతుండగా గౌడన్నలు ప్రమాదాల బారిన పడకుండా ఈ సేఫ్టీ కిట్లు ఉపయోగపడనున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఆధునిక టెక్నాలజీతో ఈ సేఫ్టీ కిట్లను తయారు చేశారు. కాగా, ఈ సేఫ్టీ కిట్ల డిస్ట్రిబ్యూషన్‌ను అబ్దుల్లాపూర్‌మెట్‌లో రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 


Similar News