తెలంగాణలో మరో ఎస్ఐ సస్పెండ్ కలకలం

వ్యవసాయ భూవివాదంలో నిందితుడికి సహకరించినందుకు గాను గతంలో రఘునాథపల్లి ఎస్సైగా పనిచేసిన ఎన్ వీరేందర్‌ను గతంలో పోలీస్ కమిషనరేట్ విఆర్‌కు బదిలీ చేయడం జరిగింది.

Update: 2023-05-15 07:50 GMT

దిశ, హన్మకొండ: వ్యవసాయ భూవివాదంలో నిందితుడికి సహకరించినందుకు గాను గతంలో రఘునాథపల్లి ఎస్సైగా పనిచేసిన ఎన్ వీరేందర్‌ను గతంలో పోలీస్ కమిషనరేట్ విఆర్‌కు బదిలీ చేయడం జరిగింది. ఈ వ్యవసాయ భూ వివాదానికి సంబంధించి అధికారులు నిర్వహించిన విచారణకు ఎస్సై సహకరించకపోవడంతో పాటు ఈ వివాదంలో ఎస్సై నిందితుడికి సహకరించడంతో పాటు సంబంధించిన బాధితులను ఇబ్బందులు గురి చేసినందునట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో ఎస్సై వీరేందర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read More:    ఎట్టకేలకు బీర్కూర్ పోలీస్ స్టేషన్ కు ఎస్సై నియామకం

Tags:    

Similar News