పబ్లిక్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్ గా శశిశ్రీ

పబ్లిక్ హెల్త్ విభాగంలో అడిషనల్‌ డైరెక్టర్‌ (పరిపాలన)గా శశిశ్రీని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-10-08 15:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పబ్లిక్ హెల్త్ విభాగంలో అడిషనల్‌ డైరెక్టర్‌ (పరిపాలన)గా శశిశ్రీని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జేడీఏగా కొనసాగుతున్న ఆమెకు పదోన్నతి కల్పించి అడిషనల్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ ఆ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌. చోంగ్తు ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ఆమె మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులో కొనసాగారు. ఇప్పుడు ప్రజారోగ్య విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.


Similar News