Disha Effect : తెగిపోయిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టిన అధికారులు

దిశ కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎట్టకేలకు స్పందించారు. ఈనెల 16న దిశ దినపత్రికలో ప్రచురించబడిన వర్షాలకు తెగిపోయిన రోడ్డు అనే శీర్షికకు అధికారులు స్పందించారు.

Update: 2024-10-25 09:10 GMT

దిశ, నందిగామ: దిశ కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎట్టకేలకు స్పందించారు. ఈనెల 16న దిశ దినపత్రికలో ప్రచురించబడిన వర్షాలకు తెగిపోయిన రోడ్డు అనే శీర్షికకు అధికారులు స్పందించారు. తెగిపోయిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. రోడ్డుకు మరమ్మతులు చేయడం పట్ల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు దిశ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.


Similar News