కొడంగల్ జాతీయ రహదారిపై కుప్పకూలిన NH 163 సూచిక బోర్డు

Update: 2025-03-24 14:49 GMT
కొడంగల్ జాతీయ రహదారిపై కుప్పకూలిన NH 163 సూచిక బోర్డు
  • whatsapp icon

దిశ, కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులోని హైదరాబాద్ బీజాపూర్ NH 163 జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలుల బీభత్సానికి నేషనల్ హైవేపై ఉన్న సూచిక బోర్డు కుప్పకూలిన సంఘటన కొడంగల్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈదురు గాలులతో కూడిన బీభత్సవానికి ఒక్కసారిగా జాతీయ రహదారిపై వాహనాలతో సుమారు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు.


Similar News