రంగరాజన్ ను పరామర్శించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

Update: 2025-02-14 13:30 GMT
రంగరాజన్ ను పరామర్శించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • whatsapp icon

దిశ, మొయినాబాద్ : చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి శుక్రవారం చిలుకూరి బాలాజీ దేవస్థానానికి చేరుకొని సి.ఎస్ రంగరాజన్ ను పరామర్శించిన దాడి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రామరాజ్యం పేరుతో కొంతమంది దుండగులు రంగరాజన్ పై దాడి చేయడాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. అనంతరం ఆయనకు భరోసాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం, కాంజర్ల ప్రకాష్, బీజేపీ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News