దుద్యాల ఎస్ఐగా సిహెచ్. భరత్ రెడ్డి.
నూతనంగా ఏర్పడిన దుద్యాల మండలం పోలీస్ స్టేషన్ కు ఇంచార్జి ఎస్సై సీహెచ్.భరత్ రెడ్డిని నియమించినట్లు సమాచారం.
దిశ, బొంరాస్ పేట్ : నూతనంగా ఏర్పడిన దుద్యాల మండలం పోలీస్ స్టేషన్ కు ఇంచార్జి ఎస్సై సీహెచ్.భరత్ రెడ్డిని నియమించినట్లు సమాచారం. ఈయన ప్రస్తుతం తాండూర్ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం దుద్యాల పోలీస్ స్టేషన్ ను ప్రారంభం చేయనుండడంతో ఎస్ఐగా భరత్ రెడ్డి నియామకం జరిగినట్ల సమాచారం. దీంతో ఆయన పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.