నేడు, రేపు తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. నేడు, రేపు రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే

Update: 2023-07-08 03:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. నేడు, రేపు రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందంట. ఇక ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..