మెదక్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. మూడో రౌండ్‌లో రఘునందన్ రావుకు లీడ్

మెదక్ పార్లమెంట్ స్థానంలో రౌండ్ రౌండ్‌కు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

Update: 2024-06-04 05:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ పార్లమెంట్ స్థానంలో రౌండ్ రౌండ్‌కు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మూడో రౌండ్‌లో రఘునందన్ రావు 1731 లీడ్ సాధించారు. రఘునందన్ రావుకు 65386 ఓట్లు రాగా, నీలం మధుకు 63273 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 63655 ఓట్లు పోలయ్యాయి.


Similar News