కౌలాస్ నాలా ప్రాజెక్టు గేటుతో నీటి విడుదల

కౌలాస్ నాలా ప్రాజెక్టులో 383 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు.

Update: 2024-10-06 10:09 GMT

దిశ, జుక్కల్ : కౌలాస్ నాలా ప్రాజెక్టులో 383 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458.00 మీటర్లు ఉండగా..ప్రస్తుతం 457.90 వరద నీరు వచ్చి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన కెనాల్ తో 100 క్యూసెక్కుల నీటిని పంట భూములకు విడుదల చేశామన్నారు. మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల నుంచి వరద నీరు ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరుతుందని ఆయన పేర్కొన్నారు.


Similar News