దిశ ఎఫెక్ట్.. చిట్టి చేతులకు ఎంత కష్టం అనే శీర్షికకు కదిలిన యంత్రాంగం..

బకెట్ నీళ్ల కోసం విద్యార్థులకు అగచాట్లు పడుతున్న దుస్థితి చూసి గురువారం దిశ వెబ్ లో వచ్చిన చిట్టి చేతులకు ఎంత కష్టం అనే శీర్షికకు అధికార యంత్రాంగం కదలి వచ్చింది.

Update: 2024-10-24 09:26 GMT

దిశ, కోటగిరి : బకెట్ నీళ్ల కోసం విద్యార్థులకు అగచాట్లు పడుతున్న దుస్థితి చూసి గురువారం దిశ వెబ్ లో వచ్చిన చిట్టి చేతులకు ఎంత కష్టం అనే శీర్షికకు అధికార యంత్రాంగం కదలి వచ్చింది. వార్త ప్రచురితం అయిన గంటలోనే అధికారులు నీటి సమస్యకు చెక్ పెడుతూ.. చెడిపోయిన బోరును బాగు చేయడంతో రెండు రోజులుగా విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్ పడింది. మరో మారు నీటి సమస్య తలెత్తకుండా అధికారులు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.


Similar News