ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Update: 2024-11-20 13:58 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మౌళిక సదుపాయాల గురించి, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. రోగులకు ఎప్పుడు వైద్యులు అందుబాటులో ఉండాలని తెలిపారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది తో మాట్లాడి..రోగులు, ప్రజలు చెప్పిన సమస్యలను వారి దృష్టికి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యేతీసుకెళ్లి..త్వరితగతిన సమస్యల పరిష్కారం చేయాలని సూచించారు.


Similar News