రమణారెడ్డిని అభినందించిన కిషన్ రెడ్డి

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ పై గెలుపొందిన కాటిపల్లి వెంకట రమణారెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు.

Update: 2023-12-03 13:53 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ పై గెలుపొందిన కాటిపల్లి వెంకట రమణారెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లను ఓడించిన వెంకట రమణారెడ్డిని కిషన్ రెడ్డి అభినందించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పైల కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.


Similar News