ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరుగా హోలీ సంబరాలు(ఫోటో ఫీచర్)

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద తారతమ్యం

Update: 2024-03-25 15:28 GMT

దిశ,వెబ్ డెస్క్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా హోలీ సంబరాలలో ప్రజలు మునిగిపోయారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సైతం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాలలో వివిధ రంగులు చల్లుకుంటూ తమ హోలీ వేడుకలను సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరి జీవితం రంగుల మాయం కావాలని ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనంద ఉత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరు సహజసిద్దమైన రంగులను ఒకరికొకరు పూసుకుంటూ పర్యావరణ కలుషితం చేయకుండా రంగులతో హోలీ ఆడారు. జిల్లా ఉన్నతాధికారులు,నాయకులు కూడా హోలీ సంబురాలు చేసుకుని ఆనందం వ్యక్తపరిచారు.

 

 

 

 

 

 

 

 

 


Similar News