మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

బాన్సువాడ మండలంలోని సోమ్ల నాయక్ తండా కు చెందిన మోహన్ గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసై శనివారం సాయంత్రం ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-01-28 15:16 GMT

దిశ, బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని సోమ్ల నాయక్ తండా కు చెందిన మోహన్ గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసై శనివారం సాయంత్రం ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.


Similar News