కొండముచ్చు కళేబరానికి అంత్యక్రియలు

రాజాపేట మండలం బసంతాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు ఒక కొండముచ్చు మరణించింది.

Update: 2024-12-20 13:03 GMT

దిశ,రాజపేట: రాజాపేట మండలం బసంతాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు  ఒక కొండముచ్చు మరణించింది. దీంతో ప్రజలు డప్పు చప్పుళ్లలతో సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. సాంప్రదాయంగా వస్తున్న ఆచారాన్ని బసంతపురం గ్రామంలో ప్రజలు నిర్వహించి తమ ప్రేమను చాటుకున్నారు.


Similar News