నల్లగొండలో ఒకటో నెంబర్ లడ్డు వేలం.. ధర ఎంతంటే..?

నల్లగొండ లో ఒకటో నెంబర్ వినాయకుడి లడ్డు వేలం

Update: 2024-09-16 08:51 GMT

దిశ,నల్లగొండ : నల్లగొండలో ఒకటో నెంబర్ వినాయకుడి లడ్డు వేలం రూ. 13 లక్షల యాభై వేలు పలికింది. ఈ వేలం పాటలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బులను హనుమాన్ గుడి నిర్మాణం కోసం వాడుతామని కమిటీ సభ్యులు తెలిపారు.గతం సంవత్సరం లో ఈ గణేష్ వద్దరూ. 37 లక్షలకు వేలం పాటలో పలకగా నేడు రూ. 13 లక్షల 50 వేలు పలికింది. లడ్డు కైవసం చేసుకున్న నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతున్నట్లు వారు తెలిపారు.


Similar News