"దిశ" క్యాలెండర్ ఆవిష్కరణ

“దిశ” పత్రికలో వార్తలు చాలా బాగుంటున్నాయని తుంగతుర్తి పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ధారావత్ శ్రీను పేర్కొన్నారు.

Update: 2025-01-04 09:46 GMT

దిశ,తుంగతుర్తి: “దిశ” పత్రికలో వార్తలు చాలా బాగుంటున్నాయని తుంగతుర్తి పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ధారావత్ శ్రీను పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని తన కార్యాలయంలో ఆయన ఎస్సై శ్రీకాంత్ తో కలిసి "దిశ" దినపత్రిక నూతన సంవత్సర (2025) క్యాలెండర్ ని ఆవిష్కరించారు.ఈరోజు జరిగిన వార్తలు ఈరోజే అందించడం వల్ల సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుందని అన్నారు.కార్యక్రమంలో తుంగతుర్తి "దిశ" ఆర్సి ఇన్చార్జి శేరి.సూర్య ప్రకాష్, నూతనకల్ మండల విలేఖరి ఉప్పలయ్య,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News