గ్రామ పంచాయతీ కార్మికుల అరెస్ట్..

చలో హైదరాబాద్ మహా ధర్నా సందర్భంగా రాజపేట మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో గ్రామపంచాయతీ కార్మికులను అరెస్ట్ చేశారు.

Update: 2024-12-17 09:45 GMT

దిశ, రాజపేట : చలో హైదరాబాద్ మహా ధర్నా సందర్భంగా రాజపేట మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో గ్రామపంచాయతీ కార్మికులను అరెస్ట్ చేశారు. మొర్రి యాకయ్య, మాడోతు వసంత, మర్మముల రవీందర్, ఎడ్ల రాము, ఎడ్ల లక్ష్మణ్, కోయ కనకయ్య, పెద్దోల్లా వరలక్ష్మి, కొమ్ము, రేణుక, మాచర్ల రాజయ్య అన్ని గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

 


Similar News