protests : ఎక్ పోలీస్ నినాదం.. లక్ష్యం..

నల్లగొండ 12వ తెలంగాణా స్పెషల్ పోలీస్ బెటాలియన్ లో పోలీసులు మళ్ళీ నిరసన బాట పట్టారు.

Update: 2024-10-27 08:41 GMT

దిశ, నల్లగొండ : నల్లగొండ 12వ తెలంగాణా స్పెషల్ పోలీస్ బెటాలియన్ లో పోలీసులు మళ్ళీ నిరసన బాట పట్టారు. ఎక్ పోలీసు వ్యవస్థ నినాదంతో మళ్ళీ నిరసన బాట పట్టారు. బెటాలియన్ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. అలాగే వారికి మద్దతుగా వారి పిల్లలు చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారు కూడా వారికి మద్దతు తెలుపుతూ నినాదాలు ఇస్తూ నిరసన వ్యక్తం చేశారు.


Similar News