ఇన్ఫార్మర్ నెపంతో హత్య
ఛత్తీస్ ఘడ్ సుకుమా జిల్లా, గాది రాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముటేలి గ్రామానికి చెందిన దిర్ధో లచ్చు అనే గ్రామస్తున్ని ఇన్ ఫార్మర్ నెపంతో గొంతు కోసి మావోయిస్టులు హత్య చేశారు.
దిశ, భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ సుకుమా జిల్లా, గాది రాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముటేలి గ్రామానికి చెందిన దిర్ధో లచ్చు అనే గ్రామస్తున్ని ఇన్ ఫార్మర్ నెపంతో గొంతు కోసి మావోయిస్టులు హత్య చేశారు. ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.