Disha Effect : రెండు గంటల లోపే సమస్య పరిష్కారం

"యథేచ్ఛగా రోడ్డుపై చెప్పుల కుప్పలు.." దిశ దినపత్రికలో ఇచ్చిన లింక్ వార్తకు కంగ్టి పంచాయతీ అధికారులు స్పందించారు.

Update: 2024-10-22 10:51 GMT

దిశ, కంగ్టి : "యథేచ్ఛగా రోడ్డుపై చెప్పుల కుప్పలు.." దిశ దినపత్రికలో ఇచ్చిన లింక్ వార్తకు కంగ్టి పంచాయతీ అధికారులు స్పందించారు. దిశ లో వచ్చిన వార్తకు రెండు గంటల లోపే అధికారు పేరుకుపోయిన చెప్పుల కుప్పను తొలగించారు. దిశలో ప్రచురితమైన వెంటనే అధికారులు చర్యలు చేపట్టడంతో గ్రామస్థులు , వాహనదారులు దిశ దిన పత్రికను ప్రత్యేకంగా అభినందించారు.


Similar News