ప్రభుత్వ విద్య రంగంపై ప్రత్యేక దృష్టి

: తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తన సోదరి దివంగత సలగూటివిజయమ్మ జ్ఞాపకార్థం.. సోమవారం వనపర్తి జిల్లా గోపాల్పేటమండలం జయ్యన్న తీర్మాలపూరం గ్రామం లోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల కు రూ.25 వేల రూపాయల విలువగల కంప్యూటర్ ను వితరణ చేశారు.

Update: 2024-11-11 11:00 GMT

దిశ, గోపాల్ పేట: తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తన సోదరి దివంగత సలగూటివిజయమ్మ జ్ఞాపకార్థం.. సోమవారం వనపర్తి జిల్లా గోపాల్పేటమండలం జయ్యన్న తీర్మాలపూరం గ్రామం లోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల కు రూ.25 వేల రూపాయల విలువగల కంప్యూటర్ ను వితరణ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధికై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు.తన సొంత గ్రామం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యాతోపాటు.. నవీన సాంకేతికతపై అవగాహనా పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రాథమిక పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు తన వంతు సహాయం చేస్తానని హామీఇచ్చారు. విద్యార్థులు ఆడుకునేందుకు క్రీడాప్రాంగణం ను తన సొంత ఖర్చులతో సిద్ధం చేస్తున్నాని, త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో గోపాల్ పేట మండలం ప్రధాన కార్యదర్శి జిల్లెల ప్రవీణ్ కుమార్,పాఠశాల హెడ్ మాస్టర్ బాల: తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తన సోదరి దివంగత సలగూటివిజయమ్మ జ్ఞాపకార్థం.. సోమవారం వనపర్తి జిల్లా గోపాల్పేటమండలం జయ్యన్న తీర్మాలపూరం గ్రామం లోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల కు రూ.25 వేల రూపాయల విలువగల కంప్యూటర్ ను వితరణ చేశారు.య్య,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Similar News