మహా దారుణం...భర్త ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి భార్య

భర్త నిద్రిస్తుండగా ప్రైవేట్ పార్ట్స్ కత్తిరించింది ఓ భార్య.. ఈ ఘటన గత వారం రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-10-19 16:18 GMT

దిశ ,అచ్చంపేట:- భర్త నిద్రిస్తుండగా ప్రైవేట్ పార్ట్స్ కత్తిరించింది ఓ భార్య.. ఈ ఘటన గత వారం రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి (35) ఇంట్లో నిద్రిస్తుండగా.. అతని భార్య ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసింది. చుట్టూ ప్రక్కల వారు చూసి వెంటనే గాయాల పాలైన బాధితుడిని లింగాల ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Similar News