మావోయిస్టుల డంప్ స్వాధీనం..

ఛతీస్‌ఘడ్ మెయిన్ పూర్ పోలీస్టేషన్ పరిధిలోని పండారి పాని ప్రాంతంలో

Update: 2025-03-21 07:17 GMT
మావోయిస్టుల డంప్ స్వాధీనం..
  • whatsapp icon

దిశ,భద్రాచలం : ఛతీస్‌ఘడ్ మెయిన్ పూర్ పోలీస్టేషన్ పరిధిలోని పండారి పాని ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్ లో రు. 8 లక్షల నగదుతో పాటు 13 జిలెటిన్ స్టిక్స్, విప్లవ సాహిత్యం లభించినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు.


Similar News