పత్రికా ప్రపంచంలో 'దిశ 'ది ప్రత్యేక శైలి : ఈఓ రమాదేవి

పత్రిక ప్రపంచంలో ‘దిశ’ పత్రికది ప్రత్యేక శైలి అని

Update: 2024-12-31 06:13 GMT

దిశ,భద్రాచలం : పత్రిక ప్రపంచంలో ‘దిశ’ పత్రికది ప్రత్యేక శైలి అని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి అన్నారు. మంగళవారం రామాలయంలో ‘దిశ’ 2025 క్యాలెండర్ ను ఈఓ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ,పాఠకులకు వేగంగా వార్తలు చేరవేయడంలో ‘దిశ’ పత్రిక ముందు వరుసలో నిలిచిందని, ఎప్పుడు వార్తలు అప్పుడే ప్రెసెంట్ చేస్తూ... ప్రపంచాన్ని పాఠకుల ముందుకు చేరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ శ్రావణ్ కుమార్, సీసీ శ్రీనివాసరెడ్డి భద్రాచలం కాంస్టెన్సీ రిపోర్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Similar News