పెద్దపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెండ్...
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ మాధవిలతను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ మాధవిలతను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల అనుమతులు లేకుండా సెలవు తీసుకుని వెళ్లిందని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చెసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.