కార్పొరేటర్‌ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు..
కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ బొంతల రాజేష్ ను మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పరామర్శించినారు.
దిశ, గోదావరిఖని : కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ బొంతల రాజేష్ ను మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పరామర్శించినారు. హైదరాబాద్ AIG హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బొంతల రాజేష్ ను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు.